8410 వార్తలు
















ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. వరుసగా ఏడో ఏడాది కూడా విద్యుత్ టారిఫ్‌లను పెంచకుండా ప్రస్తుత రేట్లనే కొనసాగించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులకు అదనపు ఆర్థిక భారం తప్పింది.