Weather Update: బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో విచిత్ర వాతావరణం.. ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?

ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు నమోదుకానున్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు, మరి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాలు, ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
బాలయ్య, చిరంజీవి మధ్య ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు.. వెయ్యికోట్ల సినిమా చేసింది
31 నిమిషాల క్రితం
తాజా వార్తలు
TS SSC Supplementary 2026: నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపులు.. ఏ పరీక్ష ఏ తేదీనంటే?
34 నిమిషాల క్రితం
తాజా వార్తలు
OTT Movie: ఓటీటీలోకి మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ.. ఐఎండీబీలో ఏకంగా 9/10 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
39 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








