Virat Kohli : విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్.. మొత్తానికి ఫ్యాన్స్ రియాక్షన్ మాత్రం అదిరింది

Virat Kohli : ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై మైకేల్ వాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. కోహ్లీ కంటే జో రూట్ మేలన్న వాన్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














