క్రికెట్ ప్రపంచంలో రికార్డులు అంటేనే విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే 9000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఒకవైపు కోహ్లీ రికార్డుల జాతర.. మరోవైపు ఆర్‌సీబీ బౌలర్ల నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అట్టడుగు స్కోరుకే పరిమితమైంది. కోహ్లీ రికార్డుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..