Viral Video: నీ ధైర్యానికి దండం రా సామీ.. పాముతో ఫుట్బాల్ ఆడుకున్నాడు.. వీడియో చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు2 చూపులు

సోషల్ మీడియాలో రోజుకు వేల వీడియోలు చూస్తుంటాం కానీ.. కొన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రం గుండె ఒక్క క్షణం ఆగినంత పనవుతుంది. ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియో చూస్తే మీరు కూడా అవాక్కవుతారు. పొలం గట్టుపై కాటేయడానికి పగబట్టినట్టు వస్తున్న పామును.. ఏమాత్రం భయం లేకుండా కాలితో తంతు దాంతో ఆడుకున్నాడు ఓ వ్యక్తి. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఆ వీడియోను మీరూ చూడండి.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













