సాధారణంగా కొండచిలువలు అడవుల్లోనో, చెట్ల మీదో ఉంటాయని మనకు తెలుసు. కానీ, ఏకంగా నీటి లోతులో, చేపలా ఈదుకుంటూ వెళ్తున్న భారీ పైథాన్‌ను ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.