Vikram: 60ఏళ్ల వయసులోనూ 20లా.. యంగ్ లుక్ కోసం విక్రమ్ సీక్రెట్ ఇదేనా.?

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తెలుగులోనూ మంచి మార్కెట్ సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్స్ గా నిలిచాయి. చివరిగా విక్రమ్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా విక్రమ్ కు సబంధించిన ఓ వీడియో ఇటీవల వైరల్ అయ్యింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













