Vijay TVK: : కింగ్ మేకర్ కాదు.. కింగ్.. తమిళనాట విజయ్ సంచలనం.. టీవీకే అధినేత ఆస్తుల వివరాలివే

గతేడాది ఫిబ్రవరిలో టీవీకే పార్టీని స్థాపించారు హీరో విజయ్ దళపతి. సినిమాల్లో స్టార్ హీరోగా లగ్జరీ లైఫ్ చూసిన ఆయనకు రాజకీయాల్లో మాత్రం అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా అన్నిటినీ అధిగమించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా దూసుకెళుతున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













