Video: భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే.. రూ. 5 లక్షలిచ్చిన టాటా.. ఎందుకో తెలుసా?

Cameron Green Six Tata Sierra Car Dent: ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆటగాడు కమెరాన్ గ్రీన్ అద్భుతమైన ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏకంగా బంతితో స్టేడియంలో ఉన్న కారు సొట్టబడేలా ఒక భారీ సిక్సర్ బాదాడు. అయితే, ఇలా కారును తాకితే ఐపీఎల్ యాజమాన్యం తీసుకునే చర్యలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
JD Chakravarthy: ఆయన తెరపై కనిపించినట్లు సెట్స్‌లో ఉండరు.. ఆ టాలీవుడ్ లెజెండ్ గురించి జేడీ అలా అనేశాడేంటి?

తాజా వార్తలు
అర్ధరాత్రి సివిల్ డ్రెస్‌లో లేడీ సింగం.. వేధించిన 40 మంది పోకిరీలు.. కట్ చేస్తే..

తాజా వార్తలు
Samsung: చైనా మార్కెట్లో శామ్సంగ్కు బిగ్ షాక్.. టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ వ్యాపారం బంద్.. అసలు కారణం ఇదే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











