Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో సంచలనం సృష్టిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై భారీ చర్చ మొదలైంది. రూ.30 కోట్లకు పైగా బిడ్ వచ్చే అవకాశం ఉందని స్టువర్ట్ బ్రాడ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ముంబై ఇండియన్స్ వంటి జట్లు గాలం వేయడంతో రాజస్థాన్ రాయల్స్‌కు టెన్షన్ పెరిగింది.