UPSC Answer Key 2026: మాట నిలబెట్టుకున్న యూపీఎస్సీ.. తొలిసారి రాత పరీక్షల ఆన్సర్ కీలు విడుదల! సివిల్స్లోనూ ఇదే తరహా

గతంలో తుది ఫలితాల విడుదల తర్వాత మాత్రమే ఆన్సర్ కీలను యూపీఎస్సీ విడుదల చేసేది. అయితే పారదర్శకత కోసం ఈ ఏడాది నుంచి పరీక్ష జరిగిన కొద్ది రోజుల్లోనే ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. దీంతో ఇటీవల జరిగిన UPSC NDA CDS పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












