Tollywood: ఎన్టీఆర్ కొడుకుగా ఛాన్స్.. లాస్ట్ మినిట్లో డ్రాప్.. ఇండస్ట్రీ హిట్ వదులుకున్న చిరంజీవి
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు2 చూపులు

1981లో విడుదలైన కొండవీటి సింహం, ఎన్టీఆర్ విశ్వరూపానికి నిదర్శనంగా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి అనేక రికార్డులను నెలకొల్పింది. కొడుకు పాత్రకు మొదట చిరంజీవిని అనుకున్నా, డేట్స్ సమస్యల వల్ల ఆయన తప్పుకోగా, ఆ అవకాశం మోహన్ బాబుకు దక్కింది. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో ఒక మైలురాయి.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి
















