Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్..! ఈ లింక్ క్లిక్ చేస్తే గోవిందా..!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా భక్తులను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై టీటీడీకి పలు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లను అధికారిక మార్గాల్లోనే చేసుకోవాలని భక్తులకు సూచించింది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











