TG SSC 10th Class Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి

నెల రోజులుగా పదో తరగతి విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆ సమయం రానేవచ్చింది. ఈ రోజే పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది..
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
మతపరమైన విద్యాబోధన జరిగే మదర్సాలపై రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం..!
6 నిమిషాల క్రితం
తాజా వార్తలు
ఎవరికీ తెలియని సీక్రెట్.. వాషింగ్ మెషీన్లో కేవలం బట్టలే కాదు.. ఇవి కూడా ఉతకొచ్చు!
13 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Yashasvi Jaiswal : జైస్వాల్ జోరు.. రికార్డుల హోరు.. 20వ సారి 50+ స్కోరుతో దిగ్గజాల సరసన స్థానం
14 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









