Telangana: జల్సాల కోసం దారి తప్పిన మైనర్లు.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..

మొదట్లో నాటుకోళ్లు, సైకిళ్లు దొంగిలించిన ఆ చేతులు.. జల్సాలకు డబ్బు సరిపోకపోయేసరికి ఏకంగా బైక్ చోరీలకు స్కెచ్ వేశాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పల్సర్ బైక్లనే టార్గెట్ చేస్తూ మిర్యాలగూడ, హుజూర్ నగర్, ఏపీలోని దాచేపల్లి ప్రాంతాల్లో హల్చల్ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Satya Prakash: ఆ హీరో నాకు కారు గిఫ్ట్ ఇచ్చారు.. ఇప్పటికీ అది నాతోనే ఉంది

తాజా వార్తలు
OTT Movie: పెళ్లయిన మూడు రోజులకే భర్తపై వింత ఆరోపణ.. 20 రోజులకే ఓటీటీలోకి కొత్త సినిమా.. IMDBలో 7.8 రేటింగ్

తాజా వార్తలు
Inter Admissions 2026: టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










