Telangana: ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే నడి రోడ్డుపై…

ఆధునిక సమాజంలో మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఆస్తుల కోసం ఆప్తులు, తోడబుట్టిన వారిని కాదనుకుంటున్నారు కొందరు వ్యక్తులు.. తాజాగా ఇలాంటి ఘటనే యాదాద్రి జిల్లాలో వెలుగు చూసింది. డబ్బుపై ఉన్న మోజుతో ఓ మహిళ ఏకంగా త తనను,తల్లిని మోసం చేసి ఆస్తి మెత్తం కాజేసిందని అంధ దంపతులు సోదరి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Vantalakka: మాములు రేంజ్ కాదయ్యో.. వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. బుల్లితెరపై సూపర్ స్టార్..

తాజా వార్తలు
494, 475, 409.. ఒకరిద్దరు కాదు భయ్యో.. ఏకంగా ముగ్గురు.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!

తాజా వార్తలు
PM Modi: మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










