మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో సరికొత్త ట్రాప్‌డోర్ సాలీడు జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 'టైటనిడియోప్స్ కొలహాపూరెన్సిస్' అని పిలిచే ఈ సాలీడు తన బొరియకు రహస్య తలుపు నిర్మించుకోవడం, 43 ఏళ్ల వరకు జీవించడం వంటి ఆసక్తికర విశేషాలను కలిగి ఉంది. ఆ వివరాలు..