మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవిల మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామా.. ఒక సినిమా విషయంలో శ్రీదేవి పెట్టిన కండిషన్ వల్ల ఆ ఆఫర్ చేజారగా, అదే సినిమా ఇండస్ట్రీ హిట్‌గా ఎలా నిలిచిందో ఇక్కడ చదవండి.