ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ లోని ప్రముఖ ఆర్య వైశ్యుల పుణ్యక్షేత్రం శ్రీ వాసవీ మాత కు భక్తుల రద్దీ పెరుగుతుంది. దేశ నలుమూలల నుంచి పెద్దఎత్తున తేలివస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఇదే సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా లో ఏర్పాటైన శాంతి ధాంలో లోని 90 అడుగుల శ్రీ వాసవీ మాత పంచలోహ విగ్రహానికి భక్తి శ్రద్ధలతో భారీ రుద్రాక్ష మాలను అలంకరించారు భక్తులు.










