తెలుగు సినిమా చరిత్రను మార్చేసిన 'శివ' సినిమా వెనుక మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రాక్టికల్ మనస్తత్వం, షూటింగ్ సెట్స్‌లో ఆయన ప్రవర్తన గురించి నటుడు జెడి చక్రవర్తి ఏం చెప్పారంటే..