Sachin: గాడ్ ఆఫ్ క్రికెట్.. ఓ మంచి బిజినెస్మెన్ కూడా! ఎన్ని వేల కోట్లకు అధిపతో తెలుసా?

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత వ్యాపార ప్రపంచంలోనూ అద్భుత విజయాలు సాధించారు. ఆయన నికర ఆస్తి సుమారు 170 మిలియన్ డాలర్ల. Spinny, JetSynthesys వంటి స్టార్టప్‌లలో తెలివైన పెట్టుబడులు పెట్టారు. సొంత బ్రాండ్లైన Ten XU, True Blue ద్వారా రాణిస్తున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్ఆర్హెచ్

తాజా వార్తలు
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

తాజా వార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










