RCB vs DC: ఒక్క మ్యాచ్.. బద్దలైన రికార్డులు ఎన్నో తెలుసా?

ఐపీఎల్ 2026లో RCB vs DC మ్యాచ్ రికార్డుల వర్షం కురిపించింది. విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అత్యల్ప పవర్‌ప్లే స్కోరు, పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు కోల్పోయి చెత్త రికార్డులు మూటగట్టుకుంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Shruti Haasan: అక్కడి అమ్మవారు చాలా పవర్ఫుల్.. ఆ గుడికి వెళ్లాకే నా లైఫ్ మారిపోయింది..
19 నిమిషాల క్రితం
తాజా వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సెగ.. బంకుల ముందు బారులు.. నోబోర్డు చూసి జనం బేజారు!
21 నిమిషాల క్రితం
తాజా వార్తలు
మీరు SIP ఇన్వెస్టర్లా? అయితే ఈ తప్పులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకండి!
24 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








