ఆర్‌బిఐ ప్రకటించిన నూతన మార్గదర్శకాల ప్రకారం, 2026 జూలై 1 నుండి బ్యాంకులు ప్రకృతి వైపరీత్యాల బాధితులకు స్వయంగా రుణ ఉపశమనం అందిస్తాయి. దరఖాస్తు లేకుండానే బ్యాంకులు పునర్వ్యవస్థీకరణ చేస్తాయి. విపత్తు సేవలకు నిరంతరాయంగా అందించేలా చర్యలు, ఫీజుల మాఫీ వంటివి ఉన్నాయి.