టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో హీరోగా చేసిన ఆయన ఆ తర్వాత విలన్ గా, సహాయక నటుడిగానూ మెప్పించారు. ఆయన నటుడిగానే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు మేనేజర్‌గా వ్యవహరిస్తూ ఉంటారు.