రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?

అల్లూరి మన్యంలో వికసిస్తున్న బెల్లడోనా లిల్లీ పూలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. 'నేకెడ్ లేడీ' అని కూడా పిలువబడే ఈ గులాబీ రంగు సువాసనభరిత పుష్పాలు వసంతకాలంలో పూస్తాయి. మన్యం ప్రాంతంలోని అనుకూల వాతావరణం కారణంగా ఈ అలంకార పూలు అద్భుతంగా వికసించి, పరిసరాలకు ప్రత్యేక అందాన్ని ఇస్తున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
ప్రతి సంవత్సరం జింకల కొమ్ములు రాలిపోవడానికి కారణం ఇదే
1 గంట క్రితం
తాజా వార్తలు
కొబ్బరి నీళ్లను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అవి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయో తెలుసుకోండి!
1 గంట క్రితం
తాజా వార్తలు
కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే.. బ్యాడ్‌లక్ దెబ్బకు కనిపించకుండా పోయాడుగా
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








