ఫోన్ సైలెంట్లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా కనిపెట్టేయండి..

ఇంట్లోనో, ఆఫీసులోనో ఫోన్ ఎక్కడో పెడతాం.. తీరా కాల్ చేస్తే అది సైలెంట్ లేదా వైబ్రేట్ మోడ్‌లో ఉంటుంది. చుట్టుపక్కల ఎన్నిసార్లు వెతికినా దొరకదు. ఇలాంటి సందర్భాల్లో మీ ఆందోళనను దూరం చేసే అద్భుతమైన ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఉన్నాయి. మీ ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా సరే, అది పెద్దగా రింగ్ అయ్యేలా చేసే ట్రిక్స్ ఇవే..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














