ప్రభుత్వ ఖజానా ఇప్పుడు డేటింగ్‌ కోసం తెరిచి ఉందని మీకు తెలుసా? మీరు ఒంటరిగా ఉండి, భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే, కాస్త సరదాగా మాట్లాడండి, ప్రేమించండి.. మిగతా ఖర్చులన్నీ మేమే భరిస్తాం అని ప్రభుత్వం చెబుతోంది. అవును, మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్ గ్రాంట్ పేరుతో ప్రభుత్వం ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా యువత స్వయంగా పెళ్లి చేసుకోకపోతే, వారికి ఆర్థికంగా ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 ఏప్రిల్ 1న ఈ పథకం అమల్లోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..