Mega Photo: పాతికేళ్ల నాటి మెగా జ్ఞాపకం.. ‘ఠాగూర్’ సెట్లో అన్నయ్యను కలిసిన ‘గుడుంబా శంకర్’..!

టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో సంచలనమే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఒక అరుదైన పాత ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో మెగా సోదరులతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ కూడా ఉండటం విశేషం.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్ఆర్హెచ్

తాజా వార్తలు
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

తాజా వార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










