Medical Terminology: డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై ఉండే Rx, Dx, Tx అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి!

వైద్యుడిని సంప్రదించినప్పుడు వారు రాసిచ్చే ప్రిస్క్రిప్షన్‌పై మందుల పేర్లతో పాటు కొన్ని సంక్షిప్త పదాలు (Abbreviations) కనిపిస్తాయి. వీటిని చూసి చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. సాధారణంగా వైద్య పరిభాషలో లాటిన్, గ్రీకు రోమన్ పదాలను ఎక్కువగా వాడుతుంటారు. ఈ సంక్షిప్త పదాల వెనుక రోగి ప్రస్తుత పరిస్థితి, గత చరిత్ర భవిష్యత్ చికిత్సా విధానాలకు సంబంధించిన పూర్తి సమాచారం దాగి ఉంటుంది. Rx, Dx, Tx వంటి పదాల అర్థం తెలుసుకోవడం వల్ల మీ అనారోగ్యంపై మీకు పూర్తి అవగాహన లభిస్తుంది. జీవితాంతం ఉపయోగపడే ఈ వైద్య సంకేతాల రహస్యాలు వివరంగా తెలుసుకోండి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్ఆర్హెచ్

తాజా వార్తలు
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

తాజా వార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










