అడ్వకేట్ సుబ్బారావు పేరు ఇటీవల మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రముఖ గాయని మంగ్లీపై ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలై… పరస్పర ఆరోపణలు, పోలీసు దర్యాప్తుతో మరింత మలుపులు తిరుగుతోంది. నిజం ఏంటి అన్నది తేలాల్సి ఉన్నా, ఈ కేసు మాత్రం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.