LSG vs PBKS: ముల్లన్‌పూర్‌లో రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకుల హిస్టరీకి బ్రేకులు.!

PBKS vs LSG Records: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ యువ ఆటగాళ్లు ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానల్లీ విధ్వంసం సృష్టించారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో ఈ జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగి, పరుగుల వరద పారించింది. ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాత రికార్డులను తుడిచిపెట్టడమే కాకుండా, పంజాబ్ జట్టు చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















