లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?

Sacred Origins of Lalita Sahasranama: తమిళనాడులో ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్మే పవిత్ర క్షేత్రాల్లో ఒకటి తిరుమీయచూర్ లలితాంబిక ఆలయం. లలితా సహస్రనామ పారాయణాలతో నిత్యం మార్మోగే ఈ దేవస్థానాన్ని దర్శించుకుంటే మనసులోని కోరికలు నెరవేరతాయని, అనారోగ్యాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ పరమేశ్వరుడు మేఘనాథ స్వామిగా, అమ్మవారు శ్రీ లలితాంబికా దేవిగా శ్రీచక్రంపై ఆసీనురాలై భక్తులకు కటాక్షం ప్రసాదిస్తారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
సింధు కణతపై ఏమిటా స్టిక్కర్..!
15 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Raghav Chadda: ఒక్క పనితో ఎగిరిపోయిన 18 లక్షల ఫాలోవర్స్.. రాఘవ్ చద్దా భార్య తోపు హీరోయిన్ అని తెలుసా.. ?
17 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Superfood Magic: కేవలం 5 నిమిషాల్లో వేడిని తగ్గించే చల్లని సలాడ్! ఒక్కసారి ట్రై చేయండి!
21 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







