కాటేరమ్మ పెద్ద కొడుకు విధ్వంసం.. హైదరాబాద్ గడ్డపై సరికొత్త రికార్డుల వేట..!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మెరుపు అర్ధశతకంతో మెరిసిన క్లాసెన్, ఫ్రాంచైజీ తరపున అత్యధిక యాభైకి పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరి తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ఆటగాడిగా అతను ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్ఆర్హెచ్

తాజా వార్తలు
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

తాజా వార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











