కైలాస మానస సరోవర్ యాత్రకు వెళతారా..? అప్లై చేయడానికి చివరి తేదీ ఇదే!

Kailash Mansarovar Yatra 2026: కైలాస మానస సరోవర యాత్ర 2026 జూన్‌లో ప్రారంభమవుతుంది. భక్తుల కోసం మే 19 వరకు రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. ఈసారి యాత్రను మెరుగైన పర్యవేక్షణతో, క్రమబద్ధమైన బ్యాచ్‌లుగా నిర్వహించి మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














