ఇటు వానలు.. అటు ఎండలు.. వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే..?

తెలంగాణలో వానలు.. ఆంధ్రప్రదేశ్‌లో సెగలు.. రాగల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఒకవైపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణను పలకరించనుండగా.. రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఏకంగా 44 డిగ్రీలకు చేరువవుతున్నాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్ఆర్హెచ్

తాజా వార్తలు
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

తాజా వార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











