IPL 2026 Playoff Scenarios: ఈ సీజన్‌లో ఇప్పటివరకు 58 మ్యాచ్‌లు పూర్తయినప్పటికీ, ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్ బెర్తును అధికారికంగా ఖరారు చేసుకోకపోవడం విశేషం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చాలా దగ్గరగా ఉన్నాయి. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా మెరుగైన రన్ రేట్‌తో రేసులో ముందుంది.