ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ కూడా విడుదల చేశారు. అయితే సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్ధులను సిద్ధం చేయడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల..