Train Lower Berth: చాలా మంది రైల్వే టికెట్స్‌ బుక్‌ చేసుకునే ముందు లోయర్‌ బెర్త్‌ను కోరుకుంటారు. కానీ చాలా మందికి అది లభించదు. కానీ టికెట్స్‌ బుక్‌ చేసుకునే ముందు ఈ ఒక్క చిన్న పని చేసినట్లయితే లోయర్‌ బెర్త్‌ తప్పకుండా లభిస్తుంది. ఇందులో ఏ మాత్రం డౌటే లేదు..