వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆవేదన వ్యక్తం చేశారు. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలే తమ ఓటమికి కారణమని ఆయన అన్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..