Gujarat Titans vs Kolkata Knight Riders Result, IPL 2026: ఐపీఎల్ 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ హ్యాట్రిక్ విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడ అందించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, రెండు వరుస ఓటముల తర్వాత హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.