ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సంస్థలు గ్రాట్యుటీ చెల్లిస్తూ ఉంటాయి. గ్రాట్యుటీ అంటే ఉద్యోగం మానేసిన సమయంలో ఒకేసారి చెల్లిస్తారు. ఉద్యోగి సర్వీస్‌కు గుర్తింపుగా దీనిని అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులు అనేవి జరుగుతాయి.