ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందనుందా..? ఈపీఎఫ్‌వో కనీస పెన్షన్ పరిమితి పెరగనుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉంది. దీనిని రూ.7,500కి పెంచాలనే డిమాండ్లు ఎప్పటనుంచో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఉద్యోగుల డిమాండ్ నెరవేరేలా కనిపిస్తోంది.