Vastu shastra tip For Marriage: వాస్తు శాస్త్రం ప్రకారం, వివాహా దోషాలును తరిమికొట్టే మొక్కలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ మొక్కలు ఇంట్లో పెంచితే వివాహానికి లైన్ క్లియర్ అవుతుందని చెబుతున్నారు అయితే, వీటిని పెంచాలి. మరి ఆ మొక్కలు ఏంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..