Credit Card Recovery Agents:బ్యాంకుల నుండి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడం కస్టమర్ బాధ్యత. అయితే, వసూలు చేసే ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలి కానీ, దౌర్జన్యంగా ఉండకూడదు. నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై భారీ జరిమానాలు విధించే అధికారం ఆర్‌బీఐకి ఉంది. అలాగే..