Chicken: వెనకటి పద్ధతిలో కోడి కూర.. ఇలా చేస్తే ఎంత కమ్మగుంటదో..

టమాటా వాడకుండా, గసాలు, కొబ్బరి, బేసిక్ మసాలాతో చేసే పాతకాలపు కోడికూర తయారీ విధానం మీ ముందుకు తెచ్చాం. నీచు వాసన లేకుండా, సరైన గ్రేవీతో రుచికరమైన కూర చేసుకోవచ్చు. అన్నం, పులావ్, రోటి, జొన్నరొట్టె, రాగి సంగటి వంటి వాటితో చాలా రుచిగా ఉంటుంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా..? ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా!
33 నిమిషాల క్రితం
తాజా వార్తలు
నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్.. జన్మలో మర్చిపోలేని రుచితో
39 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Watermelon : మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఈ చిన్న ట్రిక్‌తో క్షణాల్లో తెలుసుకోండి!
41 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి