చనిపోయిందని నమ్మించి శిశువు మాయం.. చివరికి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం!

మెదక్ జిల్లాలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు ఆడ శిశువు జన్మించగా, ఆ శిశువు మృతి చెందిందని తప్పుడు సమాచారం ఇచ్చి, అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా, సంబంధిత ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
AP Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర! 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్

తాజా వార్తలు
Video: 11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత.. వన్డే హిస్టరీకే దడ పుట్టించిన మనోడు..!

తాజా వార్తలు
Indian Railways: రైలు బోగీపై SLR అని ఎందుకు రాసి ఉంటుంది? ఇది స్లీపర్ కోచ్ కాదు.. చాలా మందికి తెలియని ఆసక్తికర నిజాలు!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









