ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్పై తీసుకెళ్లి..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు1 చూపులు

కుటుంబ కలహాలు, భార్యభర్తల మధ్య గొడవలకు చిన్నారులు బలి అవుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే.. ఆవేశంతో అభం శుభం తెలియని చిన్నారులను అంతమొందిస్తున్నారు. ముక్కు పచ్చలారని పసికందులు ప్రాణాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. భార్యపై కోపంతో ఓ తండ్రి తన రెండేళ్ల కుమార్తెను ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి
















