భారత్కు భారీ గుడ్న్యూస్..! ఇరాన్ ఒక్క నిర్ణయంతో పరిస్థితి అదుపులోకి..?

హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో ప్రపంచ చమురు ధరలు భారీగా తగ్గాయి. ఇది భారతదేశానికి పెద్ద ఆర్థిక ఊరటనిచ్చింది, ఎందుకంటే దేశం తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి బిల్లు తగ్గడంతో కరెంట్ అకౌంట్ లోటు (CAD)పై ఒత్తిడి తగ్గుతుంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













