అక్షయ తృతీయకు ముందు ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పడిపోయాయి. దేశీయ డిమాండ్ తగ్గడం, డాలర్ బలం పెరగడం ఈ పతనానికి ప్రధాన కారణం. గ్లోబల్ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ధరలు తగ్గడం కొనుగోలుదారుల కు ఊరటనిచ్చింది.