Jabardasth: ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు.. ఆ గొడవలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా?

గతంలో 'జబర్దస్త్' అంటే నాగబాబు... నాగబాబు అంటే 'జబర్దస్త్' అన్నట్టు ఉండేది. చాలా ఏళ్లుగా ఈ కామెడీ షోకు జడ్జిగా చేశారాయన. అయితే ఉన్నట్లుండి ఈ జబర్దస్త్ షోకు దూరమయ్యారు మెగా బ్రదర్. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















